గంజాయి,మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న ప్రకాశం జిల్లా పోలీసులు
గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సేవించినా, విక్రయించిన, రవాణా చేసినా కఠిన చర్యలు:ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఒంగోలు రైల్వే స్టేషన్ మరియు రైళ్లలో పోలీసులు తనిఖీలు రైలులో సుమారు 11 కిలోల గంజాయి స్వాధీనం ప్రకాశం…