మార్కాపురంపట్టణ పరిధిలోని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్‌పై కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్కాపురం పట్టణ పరిధిలో ట్రాఫిక్ సమస్యల నివారణ మరియు రోడ్డు భద్రతను మెరుగుపరచే లక్ష్యంతో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలు,…