నిద్ర మత్తును దూరం చేసి ప్రాణాలను కాపాడే చర్య – ప్రకాశం పోలీసుల ‘Face Wash & Go’ ప్రత్యేక కార్యక్రమం
తొలి శుభోదయం ప్రకాశం :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై అర్థరాత్రి 1 గంట నుంచి ఉదయం 4:30 గంటల వరకు ప్రత్యేకంగా ‘Face…