వెల్లంపల్లి గ్రామంలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, దర్శి డీఎస్పీ మరియు పోలీసు సిబ్బంది కలిసి వెల్లంపల్లి గ్రామంలో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు మరియు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగం, సీట్‌బెల్ట్ ధరించడం,…