విద్యార్థిని విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం పోలీసులు
తొలి శుభోదయం :- ప్రకాశం జిల్లా పోలీసులు విద్యార్థిని విద్యార్థులలో సైబర్ మోసాలపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డిజిటల్ అరెస్ట్‌లు, APK లింక్ మోసాలు, ఆన్లైన్ ఉద్యోగ మోసాలు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ స్కామ్‌లు, క్రిప్టోకరెన్సీ మోసాలు…