Category: ఆంధ్రప్రదేశ్

అనుమతి లేకుండా బాణాసంచా నిల్వ,తయారీ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం :- రానున్న దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బాణసంచా తయారీ, నిల్వ గోడౌన్లు, విక్రయ కేంద్రాలపై జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.పండుగ…

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయిన పాకల స్కూల్ విద్యార్థినులు.అభినందించిన ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్.

తొలి శుభోదయం సింగరాయకొండ:- రాష్ట్ర స్థాయి లో క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రకాశం జిల్లా తీర ప్రాంత సింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల( ప్లస్2) విద్యార్థినులు కబడి జట్టుకు ఎంపిక కావడం అభినందనీయం అని ప్రధానోపాధ్యాయుడు డి.వి.ఎస్.ప్రసాద్ పేర్కొన్నారు.…

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ BR గవాయ్ పై దాడి చేసిన వ్యక్తిపై కేసునమోదుచేసి వెంటనే అరెస్ట్
చేయాలి

సింగరాయకొండ MRPS మండల అధ్యక్షులు ఎం రాజారావు మాదిగ తొలి శుభోదయం సింగరాయకొండ :- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ BR గవాయ్ దాడిని నిరసిస్తూ శుక్రవారం మండల తాసిల్దార్…

డాక్టర్ మాదాసి వెంకయ్యకు శుభాకాంక్షలు తెలిపిన మండల వైసీపీ నాయకులు

తొలి శుభోదయం సింగరాయకొండ:- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కొండేపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్యను సింగరాయకొండ మండల వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా…

డాక్టర్ మాదాసి వెంకయ్యకు శుభాకాంక్షలు తెలిపిన మండల వైసీపీ నాయకులు

తొలి శుభోదయం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కొండేపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్యను సింగరాయకొండ మండల వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీ…

పల్లెనిద్రల ద్వారా గ్రామాల్లోని సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి — ప్రజల అండగా నిలుస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్న ప్రకాశం జిల్లా పోలీసులు, “పల్లెనిద్ర” కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు.గ్రామాల్లో ప్రజల భద్రత, చట్టసంవ్యవస్థ, మద్యం/గంజాయి రవాణా, గృహ హింస, సైబర్ నేరాలు, యువతలో…

వివాహిత మహిళ మృతి పై తల్లి టంగుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

తొలి శుభోదయం :- టంగుటూరు మండలంలోని కారుమంచి గ్రామానికి చెందిన దామవరపు అరవింద్ 2019 సంవత్సరంలో చీరాలకు చెందిన వహీద (26 సంవత్సరాలు) అను ఆమెను ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుండి అరవింద్ వహీదలు కారుమంచి గ్రామంలో…

అన్నిపిరెడ్డి వారి” ఓణీల వేడుకలలో పాల్గొన్న డాక్టర్ శ్రీ మాదాసి వెంకయ్య

తొలి శుభోదయం :- కొండపి మండలం, జాళ్ళపాలెం గ్రామం నందు శ్రీ బండి వెంకటేశ్వర్లు మనుమరాలు… శ్రీ అన్నిపిరెడ్డి చిన్న సింగయ్య, సునీత దంపతుల కుమార్తె చి. జోషికారెడ్డి ఓణీల వేడుకలలో పాల్గొని ఆశీర్వదించిన…వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్…

నేర నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు – ప్రజల భద్రత కోసం అప్రమత్తంగా ఉన్న ప్రకాశం పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, నేర నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు చేపట్టారు.పట్టణాలు, గ్రామాలు, ప్రధాన రహదారులు, బైపాస్ రోడ్లలో పోలీసులు వాహనాలను ఆపి పత్రాలు, నంబర్ ప్లేట్లు, అనుమానాస్పద…

బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ గా భావన వశిష్

తొలి శుభోదయం:- ప్రజలలో భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు. కలెక్టరేట్ కు చేరుకున్న జిల్లా సంయుక్త కలెక్టర్ కు బుధవారం ఘన స్వాగతం లభించింది. డి ఆర్ ఓ గంగాధర్ గౌడ్, జిల్లా కలెక్టరేట్…