“స్కై Eye Prakasam”తో రావులకొల్లు పరిసరాల్లో డ్రోన్ నిఘా – ప్రకాశం పోలీసుల ఆధునిక భద్రతా చర్యలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- “స్కై ఐ ప్రకాశం” ప్రాజెక్ట్‌లో భాగంగా పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రావులకొల్లు గ్రామ రోడ్డు పరిసర ప్రాంతాల్లో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు. ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, అనుమానాస్పద కార్యకలాపాలను…