ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) ఆధ్వర్యంలో జిల్లాలో ఈ నెల 15 నుండి నవంబర్ 15 వరకు ఇండస్ట్రీ పార్టనర్‌షిప్ డ్రైవ్ నిర్వహించబడుతోందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు
తొలి శుభోదయం న్యూస్ :- బుధవారం కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడం,…