కులం పేరుతో దూషించి భౌతిక దాడికి ప్రయత్నం చేసిన యాదవ సామాజిక వర్గానికి చెందిన మల్లెబోయిన రామారావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ డిమాండ్ చేశారు.
తొలి శుబోదయం న్యూస్ :- రేణమాల అయ్యన్నను కులం పేరుతో దూషించి భౌతిక దాడికి ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కందుకూరు పట్టణ ఎస్.ఐ పులి శివనాగరాజుకు ఫిర్యాదు చేయగా..దాడికి ప్రయత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని…