Category: ఆంధ్రప్రదేశ్

కోడి పందాలు, పేకాట ఆడే వారిపై మరియు ఆడించే వారిపై కఠిన చర్యలు- కందుకూరు సీఐ షేక్ అన్వర్ భాష.

తొలి శుభోదయం కందుకూరు :- కందుకూరు సర్కిల్లోని కందుకూరు పట్టణం కందుకూరు రూరల్ మరియు ఉలవపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు తెలియజేయడం ఏమనగా పేకాట మరియు కోడి పందాలు నిర్వహించడం, ఆడటం నేరం. కావున ఎవరైనా కూడా పేకాట మరియు…

కరేడు రైతుల పోరాటానికి మద్దతుగా ట్రిబ్యునల్ ఎదుట కు సిపిఎం.

తొలి శుభోదయం ఉలవపాడు :- కరేడులో ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా, స్థానిక రైతులు, భూసేకరణ పేరుతో కరేడు రామకృష్ణాపురం, ఉప్పరపాలెం గ్రామాలను ఖాళీ చేయించే ప్రభుత్వ చర్యలు నిరసిస్తూ గిరిజనులు,దళితులకు అండగా గత ఏడు నెలలుగా సాగుతున్న ఉద్యమానికి…

ప్రకాశం జిల్లాలో వరుస జూదం దాడులు – నాలుగు మండలాల్లో 19 మంది అరెస్ట్, ₹86,450 నగదు స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా పోలీస్ శాఖ అక్రమ జూద కార్యకలాపాలపై కఠిన చర్యలలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఒకేసారి ప్రత్యేక దాడులు నిర్వహించింది. చిమకుర్తి పట్టణం, గరికమిట్ట అవుట్‌స్కర్ట్స్‌లో జూదం ఆడుతున్న…

వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- స్వాతంత్ర్య సమరయోధుడు, ధైర్య సాహసాలకు ప్రతీక అయిన వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏఆర్ ఆఫీస్ ప్రాంగణంలో పోలీస్…

సంక్రాంతి సందర్భంగా బ్యాడ్మింటన్ నాన్–మెడలిస్ట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహణ

క్రీడలే ఆరోగ్యానికి పునాది కూనపురెడ్డి వెంకట సుబ్బారావు తొలి శుభోదయం సింగరాయకొండ:- సంక్రాంతి సందర్భంగా బ్యాడ్మింటన్ నాన్–మెడలిస్ట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహణసంక్రాంతి పండుగను పురస్కరించుకుని అయిత రామయ్య శ్రేష్ఠి – గడ్డం వీర రాఘవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో సింగరాయకొండలోని…

కనిగిరి ఎస్‌డీపీఓ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించిన కనిగిరి డీఎస్పీ

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కనిగిరి ఎస్‌డీపీఓ కార్యాలయంలో కనిగిరి డీఎస్పీ నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కనిగిరి ఉపవిభాగ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన యూఐ (UI) మరియు…

నవి ర్యాన్ జెల్డీ పుట్టినరోజు- చిన్నారులకు పౌష్టికాహారం,పండ్లు పంపిణీ.

తొలి శుభోదయం ఉలవపాడు :- అమెరికాలో నివాసం ఉంటున్న నవి ర్యాన్ జెల్డీ పుట్టినరోజు సందర్భంగా,తన తాతయ్య విశ్రాంత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గుర్రాల ఇస్సాక్ రాజ భూషణం మానవీయ విలువలను ప్రతిబింబించే సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉలవపాడు…

హెల్మెట్ లేని ప్రయాణం, మద్యం మత్తులో డ్రైవింగ్‌పై కఠిన చర్యలు – NH 544D జంగం గుంట్ల బ్లాక్ స్పాట్ వద్ద ప్రకాశం జిల్లా పోలీసుల ప్రత్యేక డ్రైవ్

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కంభం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ నేతృత్వంలో NH 544D జాతీయ రహదారిపైని జంగం గుంట్ల బ్లాక్ స్పాట్ వద్ద హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం…

కొండపి పోలీస్ సర్కిల్ సమీక్షా సమావేశం: రికార్డుల నిర్వహణపై సిబ్బందికి సి.ఐ సూచనలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొండపి సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గారి అధ్యక్షతన సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ స్టేషన్ మేనేజ్‌మెంట్, రికార్డుల నిర్వహణ, కేసుల…

ప్రజల ప్రాణభద్రత, యువత భవిష్యత్ పరిరక్షణే లక్ష్యం – హెల్మెట్ వినియోగం, మత్తు పదార్థాల నియంత్రణపై ప్రకాశం జిల్లా పోలీసుల అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజల ప్రాణభద్రత, యువత భవిష్యత్ పరిరక్షణ లక్ష్యంగా హెల్మెట్ వినియోగం మరియు మత్తు పదార్థాల (డ్రగ్స్) దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల…