శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో నూతన క్రిమినల్ చట్టాల సమర్థవంతమైన అమలే లక్ష్యంగా విలీనమైన పోలీస్ స్టేషన్‌ల అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్ష వర్ధన్ రాజు, ఐ.పి.ఎస్.
కొత్త క్రిమినల్ చట్టాల అమలుకు సంబంధించి రికార్డుల నిర్వహణపై SHOలు, స్టేషన్ రైటర్లకు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ నూతన చట్టాల ప్రకారం తప్పనిసరిగా నిర్వహించాల్సిన స్టేషన్ రికార్డులు పక్కాగా ఉండాలి: జిల్లా ఎస్పీ తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లాలో…