వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వండి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి ఇవి పాటిస్తే రోగాలు దరిచేరవు చీపురు పట్టి రోడ్లు ఊడ్చిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు
వలేటివారిపాలెంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం హాజరైన కందుకూరు MLA ఇంటూరి నాగేశ్వరరావు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను కచ్చితంగా అలవాటు చేసుకోవాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తొలి శుభోదయం కందుకూరు:- స్వచ్ఛ ఆంధ్ర –…