దర్శి పట్టణంలో వాహన తనిఖీలు – హెల్మెట్ వినియోగం, సెల్‌ఫోన్ డ్రైవింగ్ నివారణపై అవగాహన కల్పించిన దర్శి పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, దర్శి పట్టణంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్మెట్ వినియోగం, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వాడకూడదని, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి ప్రజలకు…