తౌసిక్ మరణంపై సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలి – త్రీ మెన్ కమిటీ నివేదిక వెంటనే విడుదల చేయాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో చదువుతున్న 6వ తరగతి విద్యార్థి తౌసిక్ అనుమానాస్పద మరణంపై సమగ్ర న్యాయ విచారణ జరిపి పూర్తి నిజాలను ప్రజలకు…