Category: ఆంధ్రప్రదేశ్

గిద్దలూరు నియోజకవర్గంలో డాక్టర్ అన్న కృష్ణ చైతన్య జన్మదిన వేడుకలు…

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- బేస్తవారిపేట మండలంలోని చింతలపాలెం గొట్టమిల్లు సత్తెమ్మ గుడి సమీపంలో గల పేద మహిళలకు గిద్దలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అన్నా రాంబాబు తనయుడు డాక్టర్ అన్న కృష్ణ చైతన్య జన్మదిన సందర్భంగా పేద మహిళలకు చీరల…

విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగుడికి ట్రై సైకిల్ అందించిన ఎంపీ విపిఆర్

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- నడవలేని దివ్యాంగులలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలనే లక్ష్యంతో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించిన ట్రై సైకిల్స్ అందజేత నిర్విఘ్నంగా సాగుతోంది. సోమవారం విపిఆర్ నివాసంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్…

ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద సమర్ధవంతంగా బందోబస్తు నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా పోలీస్ లు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.యస్., ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలసి జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాల…

ముండ్లమూరివారిపాలెం హై స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన కనపర్తి మనోజ్ కుమార్

తను చదువుకున్న హై స్కూల్ కి ముఖ్య అతిథిగా జనసేన కనపర్తి మనోజ్ కుమార్ తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:- ప్రకాశం జిల్లాలో పొన్నలూరు మండలంలో ముండ్లమూరివారిపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు మరియు…

“ఏటీఎంల భద్రతపై పోలీసుల స్పెషల్ ఫోకస్: క్షేత్రస్థాయిలో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ వ్యవస్థల పరిశీలన.”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల ఆర్థిక భద్రతను కాపాడడమే లక్ష్యంగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా ఏటీఎం (ATM) కేంద్రాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు…

నివాళి అర్పించిన జనసేన అధ్యక్షులు రాజేష్ .

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం, శానంపూడి గ్రామం జనసేన నాయకులు కూతల శ్రీనివాసరావు గారి తల్లి గారు తుది శ్వాస విడిచినారు. పార్దివ దేహానికి నివాళి అర్పించిన జనసేన పార్టీ సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్…

ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

సరైన పత్రాలు లేని 41 మోటార్‌సైకిళ్లను 4 ఆటోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ…

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల పరిశీలన: భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసిన ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా, న్యాయంగా నిర్వహించబడేలా చర్యలు తీసుకునే క్రమంలో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు వివిధ ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను సందర్శించారు.ఈ సందర్భంగా…

వాహనాల దుండగులు అరెస్టు 14 లక్షల రూపాయల విలువైన వాహనాలు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ బెస్తవారిపేట:- ఎటువంటి కాయకష్టం లేకుండా సులభంగా డబ్బు సంపాదించాలని ఆశించి మార్కాపురం జిల్లాలో పలు వాహనాలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దుండగులను బెస్తవారిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మార్కాపురం…

తాడేపల్లి గూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు ను కలిసిన సింగరాయకొండ జనసేన నాయకులు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- తాడేపల్లి గూడెం శాసనసభ్యులు, నెల్లూరు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు సమన్వయకర్త గౌరవనీయులు బొలిశెట్టి శ్రీనివాసరావు నెల్లూరు నుండి తిరుగు ప్రయాణం లో మార్గ మధ్యలో సింగరాయకొండ బైపాస్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసిన…