తుఫాను సమయంలో ప్రజలు ఆందోళన చెందవద్దు – ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి
తొలి శుభోదయం:- మోంతా తుఫాన్ నేపథ్యంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలతో అండగా ఉంటుందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో ప్రత్యేక అధికారి కోన శ్రీధర్తో కలిసి…