కానిస్టేబుళ్లే పోలీస్ వ్యవస్థకు పునాది- నవీకరించిన జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత
తొలి శుభోదయం ప్రకాశం:- కానిస్టేబుళ్ల శిక్షణకు ఆధునిక సౌకర్యాలతో నవీకరించిన ఒంగోలు కొత్త మామిడిపాలెంలో ఉన్న జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (DPTC) ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం ప్రారంభించారు. పోలీస్ శాఖకు వెన్నుముక్కలైన కానిస్టేబుళ్లకు క్రమశిక్షణతో కూడిన…