డివిజన్ స్థాయిలో సింగరాయకొండ ఉపాధ్యాయుల క్రికెట్ టీం విజయం
తొలి శుభోదయం సింగరాయకొండ:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నమెంట్ – డివిజన్ స్థాయి పోటీలు సోమవారం ఒంగోలు పి.వి.ఆర్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో జరిగిన లీగ్ దశ కీలకమైన మ్యాచ్లో సింగరాయకొండ…