ప్రజల భద్రతే లక్ష్యం – ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో కట్టుదిట్టమైన పోలీస్ తనిఖీలు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో విస్తృత స్థాయిలో కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించారు.జిల్లా ఎస్పీ ఆదేశాల…