పొన్నలూరు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు: పిల్లలపై నేరాలు, Good Touch–Bad Touch, POCSO చట్టంపై వివరణ.
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పిల్లల భద్రతను పరిరక్షించడం, బాలలపై జరుగుతున్న నేరాలను నివారించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా, పొన్నలూరు పోలీస్ స్టేషన్ సబ్…