Category: ఆంధ్రప్రదేశ్

మార్కాపురం జిల్లాలో గ్యాస్ గోదాములపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు, భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని త్రిపురాంతకం, వెలిగండ్ల, కనిగిరి, టీవీ పల్లి, రాచర్ల, సియస్ పురం తదితర పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాస్ గోదాములను…

పాత సింగరాయకొండ యోగానంద లక్ష్మి నారసింహ క్షేత్రం లో నిర్మాణంలో ఉన్న పనులను పరిశీలిస్తున్న ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు.

టి టి డి కళ్యాణ మండపం పనులు త్వరిత గతిన పూర్తి చెయ్యాలి. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం .పాత సింగరాయకొండ. ప్రకాశం జిల్లా. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ సన్నెబోయినా శ్రీనివాసులు…

శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం – మహిళల భద్రతకు సాంకేతిక సహాయం అందిస్తున్న ప్రకాశం పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మహిళల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో “శక్తి యాప్” పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు మరియు విద్యార్థులకు శక్తి…

చందలూరు పోలేరమ్మ తిరునాళ్లలో డ్రోన్ నిఘా – “స్కై ఐ ప్రకాశం” ప్రాజెక్ట్‌తో ప్రకాశం పోలీసుల కట్టుదిట్టమైన భద్రత

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలోని చందలూరు గ్రామంలో జరుగుతున్న పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భారీగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో శాంతి భద్రతలను…

శ్రీ సంస్కృతి స్కూల్లో అంబరాన్నంటిన “గ్రాడ్యుయేషన్ డే” సంబరాలు.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- . కందుకూరు పట్టణంలో చిన్నారుల కేరింతలు… విద్యార్థుల ఉత్సాహం… తల్లిదండ్రుల గర్వం… వెరసి స్థానిక శ్రీ సంస్కృతి స్కూల్లో “గ్రాడ్యుయేషన్ డే “వేడుకలు అద్భుతమైన రీతిలో జరిగాయి. నల్లటి కాన్వొకేషన్ గౌన్లు, గ్రాడ్యుయేషన్ టోపీలు ధరించిన…

విద్యార్థినుల భద్రతే లక్ష్యం – పి.చెరువు కేజీబీవీ జూనియర్ కాలేజీలో “గుడ్ టచ్–బ్యాడ్ టచ్”పై మార్కాపురం పోలీసుల అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పి.చెరువు ప్రాంతంలోని కేజీబీవీ (KGBV) జూనియర్ కాలేజీలో విద్యార్థినుల భద్రతను దృష్టిలో ఉంచుకుని “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” అంశంపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.…

భగత్ సింగ్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలి

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- కనిగిరి పట్టణంలోని శ్రీ బసవతారకం మెమోరియల్ ఐటిఐ కళాశాలలో మంగళవారం డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి డివైఎఫ్ఐ జిల్లా నాయకులు జి…

జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన భారీ ర్యాలీ మార్కాపురం జిల్లా కంభం మండలం.

తొలి శుభోదయం న్యూస్ కంభం :- జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యకార్యక్రమంలో భాగంగా మంగళవారం కంభం టీబీ యూనిట్ ఆధ్వర్యంలో కంభం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి కందులాపురం సెంటర్ లో మానవహారం నిర్వహించారు. ఈ కార్య…

ప్రయాణికుల భద్రతకు అగ్ర ప్రాధాన్యం – రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ప్రకాశం పోలీసుల విస్తృత తనిఖీలు, కట్టుదిట్టమైన నిఘా

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రయాణికుల భద్రతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై జిల్లాలోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లు మరియు ఆర్టీసీ బస్టాండ్లలో విస్తృత స్థాయిలో మెరుపు తనిఖీలు నిర్వహించింది. జిల్లా ఎస్పీ…

రాచర్ల బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలి జెసి శ్రీనివాసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ప్రముఖ నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులకు పలు కీలక…