Category: ఆంధ్రప్రదేశ్

ప్రకాశం పోలీస్ జిల్లాలో డ్రంక్ డ్రైవ్‌పై ప్రత్యేక చర్యలు – రోడ్డు ప్రమాదాలు నివారణకు కృషి

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డ్రంక్‌డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు భారీ స్థాయిలో నిర్వహించారు.ప్రధాన జంక్షన్లు, హైవేలు, పట్టణ ప్రాంతాల్లో పోలీసులు…

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 1000 నోట్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం

తొలి శుభోదయం సింగరాయకొండ:- మంత్రి డా.శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు ఆధ్వర్యంలో పకీర్ పాలెంకు చెందిన ఢిల్లు సహకారంతో సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని 5 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు…

తాడేపల్లి AP SWREIS కార్యాలయంలో సాంత్వనచెక్కులు పంపిణీ చేసిన మంత్రి డీఎస్ బీవీ స్వామి

తొలి శుభోదయం ఆంధ్రప్రదేశ్ :- అనారోగ్యంతో మరణించిన డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమవసతి గృహాల విద్యార్థుల కుటుంబాలకు భరోసాగా సాంత్వన పథకం కింద రూ. 3 లక్షల ఎక్స్ గ్రేషియాఇటీవల అనారోగ్యంతో మరణించిన ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులకు రూ. 9…

11 బైకులను స్వాధీనం చేసుకుని, ముద్దాయిలను అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం :- కేసును ఛేదించుటలో ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. Cr.No.86/2025 U/Sec 303 (2) BNS of పుల్లలచెరువు పోలీస్ స్టేషన్ ఫిర్యాది:మూడవత్ లక్ష్మా…

జిల్లా పరిషత్ గ్రౌండ్ వద్ద రోడ్డు అడ్డంకులపై ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ – ప్రకాశం ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ట్రాఫిక్ పోలీసులు జిల్లా పరిషత్ గ్రౌండ్ ప్రాంతంలో రోడ్డు అడ్డంకులు సృష్టిస్తూ ట్రాఫిక్‌ను భంగపరుస్తున్న వాహనదారులు మరియు వ్యాపారులపై ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు.రోడ్డు మార్గాన్ని ఆక్రమించి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించిన వాహనాలపై జరిమానాలు…

ముండ్లమూరులో దొంగతనం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ముండ్లమూరు మండలం సంకరవారిపాలెం గ్రామంలో గునపూడి సురేష్ బాబు ఇంటిలో తాళాలు పగులగొట్టి జరిగిన వెండి భూషణాల దొంగతనం కేసును ముండ్లమూరు పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు.ఫిర్యాదు అందుకున్న వెంటనే ముండ్లమూరు ఎస్ఐ కమలాకర్ గారి ఆధ్వర్యంలో…

కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపర్డెంట్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఇంద్రాణి

తొలి శుభోదయం కందుకూరు:- గత వారంలో కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త మెడికల్ సూపరింటెండ్‌గా డాక్టర్ ఇంద్రాణి నియమితులైన సందర్భంగామంగళవారం ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన ఆమె, ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.డాక్టర్ ఇంద్రాణి మాట్లాడుతూ, రోగులకు నాణ్యమైన…

చెడునడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు

నేర ప్రవృత్తిని వీడనాడి సద్భుద్ది, సత్ప్రవర్తనతో మెలగాలని హితవు చట్ట వ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఇంచార్జ్ ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్. ఆదేశాల మేరకు ఒంగోలు డీఎస్పీ ఆర్…

పాపినేనిపల్లి గ్రామంలో బహిరంగ మద్యం సేవనంపై ప్రత్యేక చర్యలు – ప్రదేశాన్ని శుభ్రపరిచిన అర్ధవీడు పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, అర్ధవీడు పోలీసు స్టేషన్ సిబ్బంది పాపినేనిపల్లి గ్రామంలో బహిరంగ ప్రదేశాల్లో జరుగుతున్న అక్రమ మద్యం సేవనంపై ప్రత్యేక పరిశీలనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ పేరుకుపోయిన మద్యం బాటిళ్లు, గ్లాసులు…

నేరాల నిరోధానికి — జిల్లా అంతటా కఠిన వాహన తనిఖీలు కొనసాగిస్తున్న పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. అక్రమ రవాణా, అనుమానాస్పద కదలికలు, నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడానికి పోలీసులు నిరంతరం…