Category: ఆంధ్రప్రదేశ్

ఇంటర్ పరీక్షలకు పటిష్ట పోలీస్ భద్రత – ప్రకాశం & మార్కాపురం జిల్లాల్లో ప్రశాంతంగా ప్రారంభమైన పరీక్షలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లావ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.…

“అవులమండ తిరునాళ్లపై పోలీసుల ‘స్కై ఐ’ నిఘా: డ్రోన్ కెమెరాలతో ఆకాశం నుండి భక్తుల భద్రత పర్యవేక్షణ – ప్రకాశం పోలీసుల హైటెక్ సెక్యూరిటీతో అదుపులో శాంతిభద్రతలు!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం:- అవులమండ గ్రామ తిరునాళ్ల ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి ప్రకాశం జిల్లా పోలీసులు సరికొత్త సాంకేతికతను రంగంలోకి దించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ‘స్కై…

మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రధానమంత్రి టీబి ముక్తభారత్ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు రూరల్ మండలం మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రధానమంత్రి టీబి ముక్తభారత్ కార్యక్రమంలో భాగంగా 2025 సంవత్సరమునకు గాను ఆరు గ్రామపంచాయతీలు క్షయ రహిత పంచాయతీలుగా ఎంపిక కాబడినవి . ప్రతి 1000…

విద్యార్థినులకు ఎమ్మెల్యే ఇంటూరి అభినందనలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలంపియాడ్ పరీక్షలలో…. కందుకూరు పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. 6వ తరగతి విద్యార్థిని సోమవరపు శ్రీ జోషిత గ్రాండ్ ప్రైజ్ కింద ల్యాప్ టాప్,…

“మైనర్ డ్రైవింగ్ & అర్ధరాత్రి అల్లరి మూకలపై పోలీసుల కొరడా: దోర్నాల పోలీస్ స్టేషన్‌లో యువతకు, తల్లిదండ్రులకు ఎస్.ఐ. క్లాస్ – బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక!”

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- దోర్నాల మార్కాపురం జిల్లా పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా దోర్నాల పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, దోర్నాల ఎస్.ఐ. గారు మరియు…

విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- స్థానిక మల్లె తోటలోని నాల్గవ లైన్ లో ఉన్న ఒక ప్రార్ధన మందిర ఆవరణము నందు పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేయడం జరిగినది .ఈ కార్యక్రమంలో పాల్గొన్న అగాపే లవ్…

దర్శి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విచ్చేసిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కి దర్శి నియోజకవర్గానికి చెందిన మహిళలు, డ్వాక్రా గ్రూప్ సంఘాల సభ్యులు…

లెనిన్ నగర్ లో సిమెంట్ రోడ్డు నిర్మించాలి సిపిఐ డిమాండ్

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని లెనిన్ నగర్ లో సిమెంట్ రోడ్డు నిర్మించాలని స్థానిక మహిళలు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఇల్లు నిర్మించుకొని ఉన్నామని గతంలో పోతుల రామారావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు…

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కందుకూరు పట్టణంలోని బాలుర హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చింది.ఈ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ హిమవంశీ, మున్సిపల్ కమిషనర్ శ్రీమతి కె. అనూష గారు,…

స్ప్రింగ్‌బోర్డ్ స్కూల్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు :

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు లోని స్ప్రింగ్‌బోర్డ్ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థుల తల్లులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళల కోసం పలు వినోదాత్మక ఆటలు మరియు పోటీలు నిర్వహించగా,…