దర్శి యువతకు క్రీడా కానుక!
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- దర్శి పట్టణంలోని శివరాజనగర్లో నూతనంగా నిర్మిస్తున్న క్రికెట్ స్టేడియం పనులను జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు మరియు టీడీపీ ఇంచార్జ్ డాక్టరు గొట్టిపాటి లక్ష్మి పరిశీలించారు. క్రీడల్లో రాణించే యువతకు ఈ స్టేడియం…