పాకల లో ఘనంగా కోటి సంతకాల సేకరణ
తొలి శుభోదయం సింగరాయకొండ:- కొండేపి నియోజకవర్గ సింగరాయకొండ మండలంలోని పాకల పంచాయితీ పరిధిలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల అనుగుణంగా కొండేపి నియోజకవర్గం ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో సింగరాయకొండ మండలం పాకల పల్లెపాలెం మరియు పోతయ్య గారి…