బాలోత్సవం పోటీల్లో జిల్లా స్థాయిలో విజయ దుందుభి మోగించిన శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు.
తొలి శుభోదయం సింగరాయకొండ:- ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా బాలోత్సవం పోటీలలో సింగరాయకొండ శ్రీ విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు ఫస్ట్,సెకండ్, థర్డ్ స్థానాలలో విజయం సాధించారు. నిర్వాహకులు వీరికి సర్టిఫికెట్ తో పాటు మెమొంటోను ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో…
టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నందు డ్రోన్ పైలెట్ ట్రైనింగ్ మరియు భూసార పరీక్షల శిక్షణ కార్యక్రమాల నిర్వహణ
తొలి శుభోదయం కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు ఎస్ కే పి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గుంతకల్లు వారి సహకారంతో, పీఎం ఉష కార్యక్రమం ఆర్థిక సహకారంతో డ్రోన్ పైలెట్ టెక్నాలజీ…
మైనర్ల డ్రైవింగ్‌పై పోలీసుల ఉక్కుపాదం: ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో ప్రత్యేక తనిఖీలు మరియు కౌన్సిలింగ్.
తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం పోలీసులు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించి, వారి తల్లిదండ్రులతో…
ప్రకాశం బాలోత్సవంలో స్మార్ట్ జెన్ స్కూల్ విద్యార్థిని ఘన విజయం
తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లాలో నిర్వహించిన బాలోత్సవం కార్యక్రమంలో స్మార్ట్ జెన్ పాఠశాల విద్యార్థిని ఈ. అమూల్య (8వ తరగతి) నృత్య ప్రదర్శన విభాగంలో ప్రథమ స్థానాన్ని సాధించి విశేష ప్రతిభ కనబరిచింది.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గారైన గీతారాణి…
హెల్మెట్ ధరించడమే ప్రాణ రక్షణ – జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించడమే లక్ష్యంగాప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది తమ…
బాలోత్సవ పోటీలలో సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థికి కథా రచన విభాగంలో ద్వితీయ బహుమతి
తొలి శుభోదయం సింగరాయకొండ:- ఆదివార ఫిబ్రవరి 8వ తేదీన ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా బాలోత్సవ పోటీలలో సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని చిరంజీవి షేక్ రేష్మ శ్రీ కథా రచన విభాగంలో ద్వితీయ బహుమతి సాధించారు.…
నేరగాళ్లపై సాంకేతిక నిఘా: ప్రకాశం మరియు మార్కాపురం పోలీసుల ఆధ్వర్యంలో ‘MSCD’ పరికరాలతో వేలిముద్రల తనిఖీ.
తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం పోలీసులు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా సరికొత్త MSCD (Mobile Software Components Device) సాంకేతికతను వినియోగించి అనుమానితుల…
పాకల బీచ్‌లో పారిశుధ్యానికి పంచాయతీ అధికారుల దూకుడు
తొలి శుభోదయం సింగరాయకొండ:- ఒంగోలు డివిజనల్ పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో పాకల బీచ్ నందు విస్తృత స్థాయిలో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించబడింది. బీచ్ పరిసరాలను శుభ్రంగా ఉంచడం, చెత్త రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో…
నెత్తివారిపాలెం పొలాల్లో పేకాట శిబిరంపై పోలీసుల మెరుపు దాడి: ఇద్దరు అరెస్ట్, నగదు స్వాధీనం
తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొండపి పోలీసులు నెత్తివారిపాలెం గ్రామ పొలాల్లో జరుగుతున్న పేకాట (Gambling) శిబిరంపై ఎస్.ఐ మరియు పోలీస్ సిబ్బంది మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఇద్దరు…
రాష్ట్రస్థాయి KPL season–5 టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు పట్టణం బాలుర హైస్కూల్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి KPL సీజన్–5 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌ను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ కమిటీ నిర్వాహకులు…