టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నందు ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
తొలి శుభోదయం కందుకూరు:- టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం వారి ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఇందులో భాగంగా వంటల పోటీలు మరియు ముగ్గుల పోటీలు నిర్వహించబడ్డాయి. వంటల పోటీలో ప్రధమ, ద్వితీయ , తృతీయ…
ఉత్సాహంగా, ఉల్లాసంగా టి ఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ కార్యక్రమం
తొలి శుభోదయం కందుకూరు:- స్థానిక టిఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫేర్వెల్ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. జూనియర్ ఇంటర్ విద్యార్థులు, సీనియర్ ఇంటర్ విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్…
పామూరు నూతన ఎస్సై కట్టా అనూక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి నేతలు
తొలి శుభోదయం పామూరు:- పామూరు మండల నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా నియమితులై బాధ్యతలు చేపట్టిన కట్టా అనూక్ ను శుక్రవారం పామూరు మండల బిజెపి బృందం మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ…
కొండపి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన కందుకూరు డీఎస్పీ – రికార్డుల పరిశీలన, సిబ్బందితో పరస్పర సంభాషణ
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కందుకూరు డీఎస్పీ శుక్రవారం కొండపి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ రికార్డులు, విధి నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో నిర్వహిస్తున్న పలు రిజిస్టర్లు, కేసుల పురోగతి, సీసీటీఎన్‌ఎస్…
ఏటీఎంల భద్రతపై ప్రత్యేక దృష్టి – తనిఖీలు నిర్వహించి సెక్యూరిటీ గార్డులను అప్రమత్తం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ప్రజల ఆర్థిక భద్రత పరిరక్షణే లక్ష్యంగా జిల్లాలోని పలు ఏటీఎంలను సందర్శించి భద్రతా తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఏటీఎంల వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులకు పలు సూచనలు, హెచ్చరికలు…
విద్యార్థినిలకు స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా పంపిణీ కార్యక్రమం
తొలి శుభోదయం సింగరాయకొండ:- అనుమల చంద్రశేఖర్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా తన మిత్రులు గురువారం సింగరాయకొండ మండలం, బింగినపల్లి గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో చదువుచూ నాలుగో తరగతి నుండి ఐదవ తరగతికి గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థినిలకు…
అక్రమ జూదంపై ప్రకాశం పోలీసుల ఉక్కుపాదం – 6 మంది అరెస్ట్, నగదు పట్టివేత
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా పోలీసులు అక్రమ పేకాట స్థావరాలపై దాడులు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా, ఒంగోలు గుంటూరు రోడ్డులోని సాయి లాడ్జి సమీపంలో అక్రమంగా…
తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు సంక్రాంతి సంబరాలు
తొలి శుభోదయం కందుకూరు:- తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఈరోజు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా విద్యార్థుల కేరింతల మధ్య జరిగినవి. ఈ కార్యక్రమము ప్రిన్సిపల్ షేక్ నాగూర్ వలి గారి ఆధ్వర్యంలో ,పౌరశాస్త్ర అధ్యాపకులు ఓరుగంటి వెంకటేశ్వరరావు…
సెల్ ఫోన్ రిపేర్ మరియు సర్వీసింగ్ నందు ఉచిత శిక్షణ
తొలి శుభోదయం ఒంగోలు:- ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత పురుషులకు సెల్ ఫోన్ రిపేర్ మరియు సర్వీసింగ్ నందు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లుగా రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 19వ తేదీ నుండి…
స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్లో భాగంగా నిర్మానుష్య ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలతో నిఘా – ప్రకాశం జిల్లా పోలీసుల చర్య
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్లో భాగంగా మర్రిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతాలలో డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా నిర్వహించారు. ఈ డ్రోన్ నిఘాను మర్రిపూడి పి.ఎస్. ఎస్‌ఐ…