మైనర్ డ్రైవింగ్ వాహనదారులపై ప్రత్యేక తనిఖీలు – అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా ట్రాఫిక్ పోలీసులు

తొలి శుభోదయం ఒంగోలు :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించడమైంది. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ పీఎస్ ఆర్‌ఎస్‌ఐ శివ ప్రసాద్ గారు…

ప్రజా శాంతికి విఘాతం కలిగించే ఓపెన్ బూజింగ్‌పై ఉక్కుపాదం – బహిరంగ మద్యపాన కేంద్రాలను శుభ్రం చేసిన ప్రకాశం పోలీసులు

తొలి శుభోదయం ఒంగోలు:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కోతపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ మద్యపానం జరుగుతున్న ప్రాంతంపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.కోతపట్నం పీఎస్ ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు ఓపెన్…

సుదీర్ఘ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ను సన్మానించి అత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం ఒంగోలు :- ఉద్యోగ విరమణ పొందాక శేష జీవితాన్ని మంచి ఆరోగ్యంతో సుఖంగా గడపాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ పోలీసు శాఖలో విశేష సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన పిసి పల్లి పోలీస్ స్టేషన్ లో విధులు…

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం చిన్న కనుమళ్ల గ్రామం నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య.ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం లో లేని…

జిల్లా ప్రజలు మరియు పోలీసు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అసాంఘిక, అనుచిత, అనుమతులు లేని కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ తొలి శుభోదయం ప్రకాశం:- నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అసాంఘిక, అనుచిత, అనుమతులు లేని కార్యక్రమాలకు పాల్పడితే…

పోలీస్ వార్షిక నేర నివేదికను విడుదల చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం ప్రకాశం:- నేరాల నియంత్రణ మరియు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సమర్థవంతమైన పోలీసింగ్ అమలు చేస్తూ జిల్లా పోలీస్ శాఖ ప్రణాళికాబద్ధంగా విశేష కృషి చేస్తోంది.ప్రకాశం జిల్లా ఎస్పీ జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి ప్రకాశం…

విశ్రాంత పోలీసు అధికారుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

75 వసంతాలు పూర్తి చేసుకున్న 14 మంది రిటైర్డ్ పోలీస్ అధికారులు, సిబ్బందిని సన్మానించిన జిల్లా ఎస్పీ దశాబ్దాల పాటు విశిష్ట సేవలందించిన రిటైర్డ్ పోలీసుల అనుభవాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలందిస్తాం: జిల్లా ఎస్పీ విశ్రాంత పోలీసు అధికారుల…

మత్తు రహిత సమాజం – సురక్షిత బాల్యం దిశగా కీలక అడుగు,కనిగిరి మోడల్ స్కూల్‌లో యాంటీ డ్రగ్స్, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, శక్తి యాప్, సైబర్ భద్రతపై ప్రకాశం జిల్లా పోలీసుల విస్తృత అవగాహన

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కనిగిరి పట్టణంలోని మోడల్ స్కూల్‌లో ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మత్తు పదార్థాల నివారణ (Anti-Drugs), గుడ్ టచ్ – బ్యాడ్ టచ్,…

ప్రకాశం జిల్లాలో అక్రమ బెల్ట్ షాపులపై పోలీసుల దాడులు – మద్యం సీసాలు స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా అక్రమ బెల్ట్ షాపులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా దోర్నాల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.దోర్నాల…

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా జిల్లావ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల వద్ద ప్రకాశం పోలీసుల గట్టి బందోబస్తు

తొలి శుభోదయం ప్రకాశం:- వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల వద్ద ప్రకాశం జిల్లా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అసౌకర్యాలు…