వివాహ వేడుకలో పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి మండలం తూర్పు వీరయపాలెం గ్రామంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన వివాహ శుభకార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. టిడిపి నాయకులు ముళ్లమూరి శ్రీనివాసరావు –రమణ గార్ల కుమార్తె, అలాగే…
అభివృద్ధి, సంక్షేమాలే కూటమి ప్రభుత్వ అజెండా.-
తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- రేగడిచెలిక గ్రామంలో 55 లక్షలతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం.చేనేతలకు నేటి నుంచి అమలు కానున్న ఉచిత విద్యుత్ పధకం.- ఇఫ్కో కోసాన్ సెజ్ లో 10 వేల 705 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు రాబోతున్నాయి.…
గిద్దలూరు రూరల్ సర్కిల్ కార్యాలయం,గిద్దలూరు, కొమ్మరోలు పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
పోలీస్ స్టేషన్లోని నిర్వహించే పలు రికార్డులు పరిశీలన….. నమోదైన కేసులపై ఆరా వృత్తి నైపుణ్యత, సాంకేతికత జోడించి ఇంకా మెరుగైన పోలిసింగ్ చేయాలన్న జిల్లా ఎస్పీ ట్రాఫిక్ నివారణ,రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి చట్ట వ్యతిరేక,అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక…
శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి బ్రహ్మోత్వవాలు సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా రాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి దేవాలయాన్ని మంగళవారం జిల్లా ఎస్పీ గారితో పాటు గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డిగారు సందర్శించారు. ఏప్రిల్ 2…
జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి
కలెక్టర్ ను రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన ఎమ్మెల్యే తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి మంగళవారం ఉదయం మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో నూతనంగా జిల్లా కలెక్టర్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న శ్రీమతి…
మహనీయుల జయంతి ఉత్సవాలపై ప్రకాశం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు (ప్రకాశం భవనం)గౌరవనీయులైన జిల్లా రెవెన్యూ అధికారి (DRO) శ్రీ ఓబులేశు మరియు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ఎన్. లక్ష్మా నాయక్ గారి అధ్యక్షతన జరిగిన డా. బాబు జగజీవన్ రామ్…
బేస్తవారపేట మరియు కంభం పోలీస్ స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
పలు రికార్డులు, ఫైల్స్ తనిఖీ… సిబ్బంది పని తీరుపై ఆరా పెండింగ్ కేసులపై అధిక దృష్టి సారించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలి: జిల్లా ఎస్పీ నేరాల నియంత్రణ, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి విజిబుల్ పోలీసింగ్‌తో నేరాలు తగ్గుముఖం క్రికెట్…
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 10 సంవత్సరాలు జైలు మరియు రూ.5000/- వేలు జరిమానా బాధితురాలికి 75000/- వేల రూపాయలు compensation చెల్లించ మని తీర్పు చెప్పిన గౌరవ ఒంగోలు POCSO కోర్ట్ జడ్జీ గారు
పిల్లలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పోక్సో కేసులో నిందితుడు శిక్షింపబడుటలో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన…
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాకల పాఠశాల ప్రధానోపాధ్యాయులు డివిఎస్ ప్రసాద్ గారి ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం ఎంతో ఘనంగా జరిగింది.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు అందరూ కలసి ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించారు.పాఠశాల ఆడిటోరియంలో ఉదయం 10:30 కు ఈ కార్యక్రమం ప్రారంభమైంది.ఈ సభకు ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సోపర్ల ప్రసాద్ అధ్యక్షత వహించారు.…
‘ దాతల సహకారంతో నేత్రపురి శ్రీరామసేవక్ ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ పంపిణీ’
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- ప్రకాశం జిల్లా గుడ్లూరు మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ లో ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద నేత్రపురి శ్రీరామసేవక్ ఆధ్వర్యంలో కావలి వాస్తవ్యులు (ఒంగోలు బస్టాండ్) గాదంశెట్టి వెంకట సుబ్బ నరసింహ స్వాములు…