తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-

రెండు రోజుల్లో 2 లక్షల మందికి పైగా సందర్శకులతో సాగర తీరం కిటకిటలాడింది. ప్రకాశం జిల్లా పాకల గడ్డపై రెండు రోజుల పాటు జరిగిన బీచ్ ఫెస్టివల్ అట్టహాసంగా ముగిసింది. మంత్రులు, ప్రముఖులు మరియు లక్షలమంది ప్రజల సమక్షంలో సందడి నెలకొంది.
ముఖ్య విశేషాలు:
పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్న హెలీ టూరిజం (సోమవారం కూడా కొనసాగుతుంది).
సాహసోపేతమైన రేస్ బోట్ రైడింగ్ మరియు బీచ్ స్పోర్ట్స్.సాంస్కృతిక ప్రదర్శనలు మరియు రుచికరమైన ఫుడ్ స్టాల్స్.జిల్లా పర్యాటక రంగాన్ని గ్లోబల్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ఈ వేడుకను విజయవంతం చేసిన ప్రజలకు, అధికారులకు ధన్యవాదాలు.”

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *