తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-

నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణం లోని షాదీ మంజిల్ హాల్ నందు ఎంవి రావు ఫౌండేషన్ వ్యవస్థాపకులు లీల మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా స్వచ్ఛందంగా మూడు దశాబ్దాల నుండి సేవలు అందిస్తున్నందుకు ఆధ్యాత్మికంగా సామాజికంగా ప్రజలతో కలిసి పని చేస్తున్నందుకు ఎన్ వి రావు ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎం.వి లీల మోహన్ కృష్ణ వారి ధర్మపత్ని విజయలక్ష్మి చేతులమీదుగా జాతీయ ఉత్తమ సేవా సామ్రాట్ ఉగాది పురస్కారం 2026 కు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘసేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ వారు అందుకున్నారు. పురస్కారం అందించినందుకు సంస్థ వ్యవస్థాపకులు ఎం.వి లీల మోహన్ కృష్ణకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరపున కృతజ్ఞతలు తెలియజేసిన బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *