తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ మొగలి వెంకటేశ్వర్లు గారిని ఈరోజు వారి చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి, గ్రంథాలయానికి రావాల్సిన సెస్ బకాయిలను విడుదల చేయడానికి సహకరించమని, గ్రంథాలయ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లు ను నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్ పర్సన్ మేకపాటి శాంతి కుమారి కోరారు.