గురువారం విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో కొండపి పట్టణంలో ప్రముఖ విద్యా సంస్థ శాంతినికేతన్ స్కూల్ విద్యార్థిని రావెళ్ళ భ్రమరాంబ దేవి (తండ్రి రావెళ్ల రఘు) 596/600 మార్కులు సాధించి ప్రకాశం జిల్లా టాప్ గా నిలిచింది
ఈసందర్బంగా స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపాల్ మలసాని హరినాథ్ ఉపాధ్యాయ సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. ప్రతి సంవత్సరం లాగే శాంతినికేతన్ హై స్కూల్ అత్యుత్తమ ఫలితాలు సాధించిందని స్కూల్ ప్రిన్సిపాల్ మలసాని హరినాథ్ సంతోషం వ్యక్తం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *