తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
జిల్లాలో అధునాతన సాంకేతిక శిక్షణ అందించేందుకు సెంచూరియన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ‘అడ్వాన్స్డ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్’ ఏర్పాటుపై కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు సమీక్ష నిర్వహించారు. డ్రోన్స్, గ్రీన్ ఎనర్జీ, మైనింగ్ మరియు లాజిస్టిక్స్ వంటి భవిష్యత్తు రంగాలలో మన యువతకు శిక్షణ ఇచ్చి, వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.