తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
టంగుటూరు మండల బిజెపి అధ్యక్షుడిగా చిల్లర సురేష్ బాబుని బిజెపి అధిష్టానం ఎన్నిక చేసింది రాష్ట్ర బిజెపి సెల్ కో కన్వీనర్ కళ్యాణ్ చక్రవర్తి అన్నారు ఇకనుండి చిల్లర సురేష్ బాబు పార్టీ సమస్తగ్రత ఎన్నికల్లో బాధ్యతతో వ్యవహరించాలని పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించాలని ప్రతి కార్యకర్తను కలుపుకొని ముందుకు పోవాలన్నారు అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారికి అండగా నిలవాలని కళ్యాణ్ చక్రవర్తి పిలుపునిచ్చారు అలాగే బిజెపి నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర సెల్ కో కన్వీనర్ కళ్యాణ్ చక్రవర్తి జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు టంగుటూరు మండలం మాజీ అధ్యక్షుడు బెల్లం కోటేశ్వరరావు బిజెపి సీనియర్ నాయకులు పత్తిపాటి వెంకట నరసయ్య సింగరాయకొండ మండల అధ్యక్షుడు తలపనేని రమేష్ కుమార్ కరాటాపు రాజు జయవరం నాయకులు మల్లవరపు కృష్ణారెడ్డి బెల్లం ప్రసాద్ కాకుటూరి వారి పాలెం నాయకులు తొట్టింపూడి ఆదినారాయణ మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు