తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

బీజేపీ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసులు, జిల్లా ఓ బి సి అధ్యక్షులు దండు శ్రీనివాసులు ఆదేశాల మేరకు గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో పట్టణ ఓ బి సి మోర్చా అధ్యక్షులు గా జనార్దన్ ను నియామకం చేయగా ముఖ్య అతిధులు గా బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరి చేతులమీదుగానియామక పత్రము అంద చేయడం జరిగింది..ఈ సందర్బంగా జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ పార్టీ విస్తరణ లో ఓ బి సి మోర్చా నూతన అధ్యక్షులు జనార్దన్ పార్టీ విస్తరణ కు మరింత కృషి చేయాలని నూతన ఓ బి సి అధ్యక్షులు కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భవనాశి వెంకటరామాంజనేయులు,సీనియర్ నాయకులు కె చంద్ర మోహన్, మునగనూరి రామకృష్ణ, పట్టణ మాజీ బి జె వై ఎం ఉపాధ్యక్షులు సంతోష్ కుమార్ పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *