తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం త్రిపురాంతకంలోనీ త్రిపురాంతకేశ్వర స్వామి దర్శనం చేసుకున్న ఒంగోలు పార్లమెంటు వైసీపీ ఇంచార్జి డాక్టర్ శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు ఎర్రగొండపాలెం శాసనసభ్యులు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ మరియు మార్కాపురం వైసీపీ ఇంచార్జి శ్రీ అన్న రాంబాబు , నియోజకవర్గ పరిశీలకులు కేవీ రమణ రెడ్డి, మరియు నియోజకవర్గ వైసిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..