తొలి శుభోదయం ఒంగోలు :-

అభివృద్ధి కోసం త్యాగం చేసిన రామాయపట్నం పోర్టు నిర్వాసితులకు సకల సౌకర్యాలతో కూడిన పునరావాస కాలనీని రాష్ట్ర మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి , జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు మరియు ఇతర ప్రముఖులతో కలిసి ప్రారంభించారు. నిర్వాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయడంతో పాటు, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన అన్ని వసతులు వసతులు కల్పిస్తామని, ఎలాంటి సమస్య ఉన్నా తనను సంప్రదించవచ్చన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *