తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-

మార్కాపురం పట్టణంలోని సుంకరి వెంకటేశ్వర్లు (ప్రస్తుతం నర్సాపేట ఏరియాలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ) కుమారుడు సుంకరి హరిబాబు మెడికల్ పిజి లో మొదటి స్థానం తీసుకున్న సందర్భంగా ఇవాళ మహారాష్ట్రలోని నాగపూర్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని తీసుకున్న డాక్టర్ సుంకరి హరిబాబు..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *