తొలి శుభోదయం ఒంగోలు:-
గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ మరియు టన్నెల్ పనుల పరిశీలన నేపథ్యంలో, అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లను సమీక్షించింది.ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు , సబ్ కలెక్టర్ పులి శ్రీనివాసులు , డిఎస్పి నాగరాజు , ఆర్డీఓ యర్రగొండపాలెం సిఐ అజయ్ బాబు మరియు వెలుగొండ ప్రాజెక్ట్ ఎస్.ఈ గార్లతో కలిసి సమగ్రంగా ఏర్పాట్లను యర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు పరిశీలించారు.