తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

స్థానిక సింగరాయకొండ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు స్టార్ కిడ్స్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరాయకొండ ఎస్సై బి మహేంద్ర అతిధి గా ఎన్ టి ప్రసాద్ పిడి విచ్చేసినారు ఎస్సై మహేందర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చిన్న వయసు నుంచే అలవాటు చేయటం చాలా అభినందించదగిన విషయం అని సంతోషం వ్యక్తం చేశారు పిడి ప్రసాద్ మాట్లాడుతూ చిన్నారులకు ఆటలు ఆరోగ్యం అనే నినాదంతోటి ఆరోగ్యమే మహాభాగ్యం గురించి వివరించారు ప్రిన్సిపాల్ బి లక్ష్మణ్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను చిన్న వయసు నుంచే పిల్లలకు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య మేనేజ్మెంట్ గొప్పతనం అని అభినందించారు ఈ కార్యక్రమంలో డీన్ ఆర్ శ్రీనివాసరావు ప్రైమరీ ఇంచార్జ్ అమరవేణి ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ వనజ ఏవో మధుబాబు పీఈటి వేణు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *