తొలి శుభోదయం న్యూస్ దర్శి:-

బుధవారం దర్శి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కాబడిన రెండు LOCలను బాధితులకు అందజేయడం జరిగింది.మండ యాకోబు (తాళ్లూరు మండలం, వెలుగువరపాలెం) వారికి ₹1,00,323/- మరియు వినుకొండ మార్కు (దొనకొండ మండలం, కొంచెర్లకోట) వారికి ₹3,00,221/- , మొత్తం ₹4,00,544/- విలువైన LOCలను దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి చేతుల మీదుగా అందించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీ గారితో పాటు తాళ్లూరు, దొనకొండ మండలాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *