తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:-

ప్రకాశం జిల్లాలో పొన్నలూరు మండల కేంద్రంలో TDP మాజీ మండల యూత్ అధ్యక్షులు మరియు పొన్నలూరు గ్రామ పార్టీ అధ్యక్షులు నల్లపనేని కోటేశ్వరరావు గారు శనివారం రోజున గుండెపోటుతో మృతి చెందారు. ఈరోజు TDP కొండపి నియోజకవర్గం పెద్దలు శ్రీ దామచర్ల పూర్ణచంద్రరావు గారు మరియు TDP నాయకులందరితో కలిసి నల్లపనేని కోటేశ్వరరావు గారి నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ గారు మరియు పొన్నలూరు మండలం జనసేన పార్టీ నాయకులు పత్తిపాటి మాధవరావు, మిడసల అనిల్, నూకల లక్ష్మీనారాయణ.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *