తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం లో మంగళవారం నిర్వహించిన అగ్గిమాపక వారోత్సవాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సందర్భంగా వారోత్సవాలను ప్రారంభించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈనెల 23 వరకు వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో సిబ్బంది అగ్ని ప్రమాదాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు.