ఈ సందర్భంగా అమ్మకానికి ఉంచిన బ్రాండెడ్ వస్త్రాల గురించి షోరూమ్ నిర్వాహకులు ఎమ్మెల్యేకు వివరించారు.
తొలి శుభోదయం కందుకూరు:-
వివిధరకాల వస్త్రాలను కందుకూరు ప్రాంత మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా అన్నంగి సిల్క్స్ ఏర్పాటు చేశారంటూ నిర్వాహకులను అన్నంగి ఉషా ఎమ్మెల్యే అభినందించారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కి నిర్వాహకులు ఉమ్మడిశెట్టి సుబ్బరాయుడు, అన్నంగి ఉషా, మల్లెల రమణయ్య ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారుఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పార్టీ నాయకులు ఉప్పుటూరి శ్రీనివాసరావు షేక్ రఫీ చిలకపాటి మధుబాబు, బెజవాడ ప్రసాద్, కూనం నరేంద్ర, తలమంచి బ్రహ్మయ్య మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు..
