Month: March 2026

ఇంటర్ పరీక్షలకు పోలీసుల ‘అభయ హస్తం’: ప్రశాంత వాతావరణంలో విద్యార్థుల భవిష్యత్తు పరీక్షలు – ప్రకాశం & మార్కాపురం పోలీసుల పటిష్ట భద్రతా కవచం!

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- జిల్లావ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారు ఎటువంటి ఒత్తిడి లేదా ఆందోళన లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా…

హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పూర్తిస్థాయి నిర్మూలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరు కృషి చేయాలని

తొలి శుభోదయం న్యూస్ అద్దంకి:- హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పూర్తిస్థాయి నిర్మూలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరు కృషి చేయాలని హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి, ఏ విధంగా సోకుతుంది మరియు సుఖ వ్యాధులు ఏ విధంగా వ్యాప్తి చెందుతాయి అనే విషయాలను ప్రతి…

ఒంగోలు తాలుకా పరిధిలో జూద స్థావరంపై పోలీసుల దాడి – 8 మంది జూదరుల అరెస్ట్, నగదు స్వాధీనం!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా ఒంగోలు పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త…

జాతీయ సైన్స్ దినోత్సవం ప్రకృతిని ఛేదించడమే సైన్స్

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం కందుకూరు మండలం పాలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం అయినది.ప్రధాన ఉపాధ్యాయులు కల్లగుంట మోహనరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య…

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రజా సమస్యల ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 32 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఆదేశాల మేరకు…

పదవ తరగతి పరీక్షల్లో ప్రతి విద్యార్థి పాసవ్వాలి, 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం ఉమ్మడి ప్రకాశం జిల్లా సోషల్ వెల్ఫేర్ ASWO లతో మంత్రి డా.స్వామి సమీక్ష

వార్డెన్ ల పనితీరు, హాస్టళ్లలో పారిశుద్ధ్య నిర్వహణపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో సంతృప్తి శాతం పెరగాలి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం/తూర్పు నాయుడుపాలెం:- పదవ తరగతి పరీక్షల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ప్రతి విద్యార్థి…

అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి వారి 71వ వార్షికోత్సవం తిరునాళ్ల రథోత్సవ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

రథోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత… 650 మంది పోలీసులతో ప్రత్యేక ఏర్పాట్లు తిరునాళ్లతో పాటు సోమవారం జరగనున్న రథోత్సవానికి ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 40 మంది ఎస్‌ఐలతో కలిపి మొత్తం 650 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తుకు ఏర్పాటు చేయడం జరిగింది.దేవాలయ…

ఎల్ సి ఈ ఎస్ వేడుకలు సేవా పురస్కారములు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- నగరంలోని కేశవస్వామిపేట వద్ద శ్రీప్రసన్న చెన్న కేశవ స్వామి ఆలయంలో జాతీయ పురస్కార వేడుకలు ఎస్ ఎల్ సి పి ఎస్ కళానిలయము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆధ్యాత్మీక సేవా సంస్థ ఆద్వరoలో అత్యంత వైభవంగా సోమవారం…

అనుమతి లేకుండా బాణాసంచా నిల్వ, తయారీపై ఉక్కుపాదం – జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పండుగల నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బాణసంచా తయారీ కేంద్రాలు, స్టోరేజ్ గోడౌన్లు మరియు విక్రయ కేంద్రాలలో పోలీస్ సిబ్బంది…

సొంత డబ్బులతో మంచినీటి కుళాయిలు వేపించిన జనసేన నాయకులు.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ గ్రామపంచాయతీ పరిధిలో బాలాజీ నగర్ బ్రాహ్మణ కాలనీ నందు సోమవారం సింగరాయకొండ గ్రామ పంచాయతీ మంచినీటి కుళాయి లు గౌరవ మంత్రివర్యులు డాక్టర్ డోల బాల వీరాంజనేయ…