తొలి శుభోదయం కందుకూరు:-

కందుకూరులో తాగునీటి ఎద్దడి సమయంలో స్వంత నిధులతో ట్యాంకర్లు పంపించి ప్రజలకు నీరు అందించిన సుబ్బరామిరెడ్డి గారి సేవలను ఎమ్మెల్యే స్మరించారు.సింగరాయకొండ పరిసరాల్లో పరిశ్రమల ఏర్పాటు ద్వారా వేలాదిమందికి ఉపాధి కల్పించిన దార్శనికుడు అని గుర్తుచేశారు.వారి ఆశయాలను నేటి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొనసాగిస్తున్నందుకు అభినందనలు తెలిపారు.జోహార్ మాగుంట సుబ్బరామిరెడ్డి గారు!

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *