కొండేపి నియోజకవర్గ ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మీ పేరు లికించబడాలని రాష్ట్రస్థాయిలో ఒక ఆదర్శ మంత్రిగా కొనియాడబడాలని కోరుకుంటూ మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
