లింగసముద్రం మండలం ఆర్‌ఆర్ పాలెం పంచాయతీ గొల్లపాలెం గ్రామానికి చెందిన 14 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉంది. కందుకూరులోని టీడీపీ కార్యాలయంలో వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాను.కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలను చూసి టీడీపీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక స్వాగతం.కొత్తగా చేరిన వారితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *