కందుకూరు ప్రాజెక్ట్ లోని కందుకూరు టు సెక్టార్ లోని బలిజపాలెం అంగన్వాడీ కేంద్రం నందు సీడీపీఓ కే ఉషారాణి గారి ఆదేశాల మేరకు పోషణ మాసం అంగన్వాడీ ఉత్సవo, జరిగింది. ఈ కార్యక్రమం లో సూపర్ వైసర్ యల్ లక్ష్మి దేవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరo జరిపే పోషణ మాసం లో భాగంగా, ఈ సంవత్సరం కూడా తొమ్మిదవ పోషణ మాసం జరుపుతున్నామని, గర్భవతులు, బాలింతలు ఆరు నెలలు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు, ఇలా లబ్దిదారులు అందరు కూడా అంగన్వాడీ సేవలు సద్వినియోగం చేసుకువాలని వివరించాము మూడు సంవత్సరాలు పూర్తి అయిన పిల్లలు అందరిని అంగన్వాడీ కేంద్రం కి పంపించాలని, ప్రవేట్ స్కూల్ కి దీటుగా అంగన్వాడీ కేంద్రం లో కూడా విద్య,, యల్ కేజీ, యు కేజీ, చెప్పి ఫస్ట్ క్లాస్ కి రెడీ చేసి ఎలిమెంట్రీ స్కూల్ లో జాయిన్ చేస్తారని,అందుకు గాను అంగన్వాడీ కేంద్రా లకు ప్రీ స్కూల్ మెటీరియల్స్ సరఫరా చేరని ,ప్రీ స్కూల్ పిల్లకి అంగన్వాడీ కేంద్రం లో ప్రతి రోజు మధ్యాహ్నం తాజా వేడి భోజనం పెడతారని వారం లో రెండు రోజులు ఎగ్ ప్రేడ్రైస్, ప్రతి రోజు ఎగ్, మిల్క్, పిల్లలకు పెడతారని, తెలియజేసాము ఇంకా ప్రధాన మంత్రి మాతృవందన యోజన పై కూడా అవగాహనా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ని కి సూపర్ వైసర్ యల్ లక్ష్మి దేవి అంగన్వాడీ కార్యకర్త టీ సౌభాగ్య లక్ష్మి, ఆయా ఎం కృష్ణ వేణి, తల్లులు, తండ్రులు పాల్గొన్నారు…..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *